దేశ ప్రజలకు మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

January 14, 2016 | 05:45 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi_makar sankranti_wishes_2016_niharonline

సంక్రాంతి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు తన ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. అందరూ సంక్రాంతి పండుగను జరుపుకుని సుఖశాంతులతో గడపాలని పేర్కొన్నారు. ఆనందమైన రేపటికి ఈ సంక్రాంతి నాంది కావాలంటూ ట్విట్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ