పాక్ క్రికెటర్-భారత్ మోడల్ ఆపని అయిపోయింది

September 10, 2015 | 12:58 PM | 6 Views
ప్రింట్ కామెంట్
arshi-khan-Shahid-Afridi-sex-tweets-niharonline

భారత్ మోడల్ అర్షిఖాన్ మరో బాంబ్ పేల్చింది. పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ షాహిద్ అఫ్రిదీతో అఫైర్ ఉందని, అతనితో సెక్స్ లో కూడా పాల్గొన్నానంటూ ట్విట్టర్లో బహిరంగంగా ట్వీట్ చేసింది. గత కొంతకాలంగా అఫ్రిదీ, అర్షిఖాన్ లు ప్రేమాయణం కొనసాగిస్తున్నారని, దుబాయ్ లో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారని వార్తలు హల్ చల్ చేశాయి. అఫ్రిదీకి అల్రెడీ పెళ్లయ్యింది. ఇప్పటికే నలుగురు పిల్లలు. ఆ వార్తలన్నీ ఉత్తవే అంటూ కొట్టిపాడేశాడు.  ఇక వీటిని పుకార్లు అంటూ అర్షిఖాన్ కూడా అప్పట్లో కొట్టేసింది. అయితే ఇప్పుడు అర్షిఖాన్ ఓపెన్ అయిపోయింది.  అఫ్రిదీతో శృంగారంలో పాల్గొన్నా... అది మా ఇద్దరికీ సంబంధిన అంశం. మా వ్యక్తిగతం. నా దృష్టిలో అది స్వచ్ఛమైన ప్రేమ అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. సెక్స్ లో పాల్గొనేందుకు కూడా మీడియా అనుమతి తీసుకోవాలా అంటూ చివరగా ఆగ్రహాం వ్యక్తంచేసింది. ఆమె ఇటీవలె రాధేమా సెక్స్ రాకెట్ నడిపిందని, ఆమె మేనేజర్ ఆ విషయమై తనను సంప్రదించాడని కూడా చెప్పింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ