మూడోసారి పది వికెట్లు పడగొట్టిన అశ్విన్

August 14, 2015 | 05:39 PM | 1 Views
ప్రింట్ కామెంట్
ravichandran_ashwin_niharonline

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విజృంభించి ఆడాడు. స్పిన్నర్లపై కెప్టెన్ విరాట్ కోహ్లి ఉంచిన నమ్మకాన్ని నిరూపిస్తూ మ్యాచ్ లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు పడగొట్టడం ఇది మూడో సారి కావడం విశేషం. మొదటి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లను తన ఖాతాలో జమ చేసుకున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ