యువీ పూర్తి పెళ్లయ్యేది అప్పుడే

November 13, 2015 | 12:22 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Yuva-raj-singh-Hazel-Keech-marriage-by-February-2016

స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ కూడా త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ఇప్పటికే బ్రిటన్ మోడల్, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్ తో సగం పెళ్లి (నిశ్చితార్థం) చేసేసుకున్న యువీ, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమెతో తన పెళ్లి తంతును ముగించనున్నాడు. యువీ, కీచ్ ల పెళ్లి ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

దాదాపు మూడేళ్ల క్రితమే పరిచయమైన కీచ్ తో మూడు నెలలుగా యువీ డేటింగ్ చేస్తున్నాడు. వీరి మధ్య ఏదో జరుగుతోందని మీడియా ప్రచారం మరింత పెరగకముందే అందరినీ ఆశ్చర్యంలో మెంచెత్తుతూ యూవీ, కీచ్ లు బుధవారం ఇండోనేసియా నగరం బాలిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఇక ఫిబ్రవరిలో జరగనున్న పెళ్లి తంతుతో వీరిద్దరూ ఒకటికానున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ