పెళ్లి ఇప్పట్లో లేనట్టే..!

September 13, 2015 | 03:04 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Harbhajan-Geeta-Basra-marriage-postponed-niharonline

భారత క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, బాలీవుడ్‌ నడి గీతాబస్రా ప్రేమాయణం పెళ్లి పీటలు ఎక్కేందుకు మరికొంత కాలం పట్టేట్టు కనిపిస్తోంది. ఈ ప్రేమపక్షులు వచ్చే నెల 29న మూడుముళ్ల బంధంతో ఒకటవబోతున్నారన్న వార్త లు వచ్చాయి. అయితే భజ్జీ దీన్ని ఖండిచినట్టు అతని సన్నిహితులు చెబుతున్నారు. భజ్జీ కుటుంబం పెళ్లి తేదీతో పాటు వివాహ వేదికను ఇంకా నిర్ణయించలేదట. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో హర్భజన్‌కు ఎంపికయ్యే అవకాశం ఉన్నందున పెళ్లిని వాయిదా వేశారని తెలుస్తోంది. పెళ్లి ఎప్పుడో ఇంకా నిర్ణయించకపోయినా.. డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాదిలో భజ్జీ ఇంట పెళ్లిబాజాలు మోగే అవకాశాలున్నాయని సమాచారం. కాబట్టి మనోడు మరికొంత కాలం బ్యాచిలర్‌గానే ఉంటాడన్నమాట..!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ