సూపర్ కింగ్స్ పై ముంబై థ్రిల్లింగ్ విక్టరీ

May 09, 2015 | 11:07 AM | 33 Views
ప్రింట్ కామెంట్
hardik_pandya_mi_csk_niharonline

వరుస విజయాలతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్ అదేరీతిలో ఫామ్ కనబరుస్తున్న ముంబై చేతిలో తడబడింది. 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై 19.2 ఓవర్లలో వికెట్లు కోల్పోయి గెలిచింది. ముందుగా వికెట్ నష్టపోకుండా 10 ఓవర్లలో 84 పరుగులు చేసినప్పటికీ తర్వాత సీన్ మారిపోయింది. చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి రావటంతో టెన్షన్ ఓ రేంజ్ కి వెళ్లిపోయింది. అయితే ఆఖరిలో అంతగా పేరులేని హార్థిక్ పాండ్య 8 బంతుల్లో 21 రన్స్ బాది ముంబైకి షాకింగ్ విజయాన్ని అందించాడు.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ