ఉత్కంఠపోరులో ముంబై విజయం

May 15, 2015 | 12:23 AM | 12 Views
ప్రింట్ కామెంట్
Mi_kkr_niharonline.jpg

ఐపీఎల్-8 లో భాగంగా కోల్కతా తో జరిగిన ఉత్కంఠపోరులో ముంబై విజయం సాధించింది. అఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ 5 పరుగుల తేడాతో ముంబై గెలుపొందింది. టాస్ గెలిచిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ముంబై బ్యాటింగ్ కు దిగింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. పాండ్యా(61) మెరుపు ఇన్నింగ్స్ కు తోడు పోలార్డ్(33) సహకారంతో ముంబై, కోల్ కతా ఎదుట 172 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. కోల్ కతా 166 పరుగులకు ఆలౌట్ అయింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ