చెన్నై జైత్రయాత్ర... కింగ్స్ ఎలెవన్ పై ఘనవిజయం

May 16, 2015 | 07:56 PM | 24 Views
ప్రింట్ కామెంట్
csk_grand_victory_on_punjab_niharonline.jpg

ఐపీఎల్-8 లో చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ చేరిన ఆ జట్టు శనివారం సాయంత్రం మొహాలీలో ముగిసిన లీగ్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బంతితో రాణించగా, తర్వాత బ్యాట్స్ మెన్ కూడా పంజాబ్ పై విరుచుకుపడ్డారు. దీంతో 131 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 16.5 ఓవర్లలోనే ముగించింది. డూప్లెసిస్(55), రైనా(41) తో కలిసి బ్యాట్ ఝుళిపించటంతోపాటు 16 బంతుల్లో 25 పరుగులు చేసి కెప్టెన్ ధోనీ సహకారం అందించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ