లంకేయుల దెబ్బకు స్కాట్లాండ్ ఢమాల్

March 11, 2015 | 05:46 PM | 43 Views
ప్రింట్ కామెంట్
sri-lanka-won_niharonline

వరల్డ్ కప్ 2015 హోబర్డ్ లో జరిగిన క్రికెట్ సంగ్రామంలో స్కాట్లాండ్ ను ఒక ఊపు ఊపి శ్రీలంక ఘనవిజయం సాధించింది. 364 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 43.1 ఓవర్లలో 215 పరుగలకు ఆలౌట్ అయింది. దీంతో లంక జట్టు 148 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్ - ఎ లో రెండవ స్థానంలో నిలిచింది. స్కాట్లాండ్ జట్టులో కోల్ మన్ (70), మోమ్ సేన్ (60) మినహా మరెవరూ రాణించలేదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రికార్డు సెంచరీ హీరో కుమార సంగక్కరకు దక్కింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ