నా ఆటకి... అనుష్కకి లింకేంటీ?

April 10, 2015 | 04:03 PM | 65 Views
ప్రింట్ కామెంట్
virat_kohli_respond_on_semis_defeat_niharonline

ప్రపంచకప్ సెమీ ఫైనల్ లో ఓటమిపై టీమిండియా వైఎస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆలస్యంగానైనా సూటిగా స్పందించాడు. అప్రతిహతంగా సాగిపోతున్న తరుణంలో సెమీస్ ఓటమి తనను కలవరపాటుకు గురిచేసిందని వ్యాఖ్యానించాడు. సెమీస్ లో తన ఫెయిల్యూర్ కు , తన గర్ల్ ఫ్రెండ్ అనుష్కకు సంబంధమేముందని కూడా అతడు ప్రశ్నిస్తున్నాడు. అయినా ఒక్క మ్యాచ్ లో విఫలమైనంత మాత్రానే నిందిస్తారా? అంటూ మీడియా పై ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ లో కోహ్లీ సింగిల్ పరుగుకే ఔటైన సంగతి తెలిసిందే. మ్యాచ్ కు ముందురోజు అనుష్క శర్మతో చక్కర్లు కొట్టిన కారణంగానే కోహ్లీ విఫలమయ్యాడని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ