ఇంగ్లాండ్ పై ఆసీస్ గ్రాండ్ విక్టరీ

February 14, 2015 | 06:00 PM | 31 Views
ప్రింట్ కామెంట్
australia_won_on_England_niharonline

తొలిరోజు రెండో ఆట ఆసీస్ భారీ పరుగుల తేడాతో ప్రత్యర్థి ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. 111 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓటమిపాలయ్యింది. ముందుగా బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ర్టేలియా నిర్ణీత ఓవర్లలో 342 భారీ స్కోరు సాధించింది. ఫించ్ (135) సెంచరీ నమోదు చేయగా, మ్యాక్స్ వెల్ (66). బెయిలీ(55) తోడ్పాడునందించటంతో భారీ టార్గెట్ ను ఇంగ్లాండ్ ముందుంచింది. ఇక చివరి ఓవర్లో ఇంగ్లాండ్ బౌలర్ ఫించ్ హ్యట్రిక్ తీసి ఈ టోర్నీలో మొదటి ఫీట్ ను సొంతం చేసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ ను మార్ష్ కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో కేవలం 231 పరుగులే సాధించగలిగింది. టేలర్ (98), బెల్ (36), వోక్స్(37) మాత్రమే ఆడారు. మిషెల్ మార్ష్ 5 వికెట్లు తీయగా, స్టార్క్, జాన్సన్ రెండేసి వికెట్లు తీసి సహకారమందించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ