చలి దెబ్బకు గడ్డకట్టిన మిచ్ గాన్ లేక్

January 09, 2015 | 02:14 PM | 47 Views
ప్రింట్ కామెంట్

అమెరికాలోని చికాగో లో మంచుతుపాను గజగజలాడిస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్‌ సెల్సియస్‌ డిగ్రీల్లోకి పడిపోవడంతో చిలికిన మజ్జిగపై వెన్న పేరుకున్నట్టుగా నీటిపైన మంచు ఇలా పేరుకుపోయి జలశయాలు గడ్డకట్టుకు పోతున్నాయి. అలా కురిసిన మంచుతో చికాగోలోని మిచిగాన్‌ లేక్‌ ఇలా గడ్డ కట్టి కనిపించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ