ఓనర్ కి సారీ చెప్పిన కుక్కగారు

September 18, 2015 | 03:35 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Seeking_forgiveness_dog_then_tries_to_hug_his_owner

గొడవ చేస్తేనో, చెప్పిన మాట వినకపోతేనో లేదా ఇతరత్రా కారణాల వల్ల పిల్లలతో మాట్లాడకుండా కొంచెం సేపు ఆటపట్టించే తల్లిదండ్రులను చూస్తుంటాం. మరీ, ఒక పెంపుడు జంతువు గొడవ చేస్తుంటే కోపం మొచ్చిన ఒక యజమాని, కొంత సేపు తన పెట్ ను పలుకరించకుండా ఉండిపోయాడు. దీంతో, పశ్చాత్తాపపడ్డ ఆ శునకం, తన యజమానిని ఏవిధంగా క్షమాపణలు కోరిందో చూస్తే ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను 25 లక్షల మంది కంటే ఎక్కువ మందే వీక్షించారు. కుక్క విశ్వాసంలోనే కాదు... ఆప్యాయతలోనూ మించిపోయింది.

డవ చేస్తేనో, చెప్పిన మాట వినకపోతేనో లేదా ఇతరత్రా కారణాల వల్ల పిల్లలతో మాట్లాడకుండా కొంచెం సేపు ఆటపట్టించే తల్లిదండ్రులను చూస్తుంటాం. మరీ, ఒక పెంపుడు జంతువు గొడవ చేస్తుంటే కోపం మొచ్చిన ఒక యజమాని, కొంత సేపు తన పెట్ ను పలుకరించకుండా ఉండిపోయాడు. దీంతో, పశ్చాత్తాపపడ్డ ఆ శునకం, తన యజమానిని ఏవిధంగా క్షమాపణలు కోరిందో చూస్తే ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను 25 లక్షల మంది కంటే ఎక్కువ మందే వీక్షించారు. - See more at: http://m.ap7am.com/flash-news-512684-.html#sthash.IyppKpng.dpuf
 
గొడవ చేస్తేనో, చెప్పిన మాట వినకపోతేనో లేదా ఇతరత్రా కారణాల వల్ల పిల్లలతో మాట్లాడకుండా కొంచెం సేపు ఆటపట్టించే తల్లిదండ్రులను చూస్తుంటాం. మరీ, ఒక పెంపుడు జంతువు గొడవ చేస్తుంటే కోపం మొచ్చిన ఒక యజమాని, కొంత సేపు తన పెట్ ను పలుకరించకుండా ఉండిపోయాడు. దీంతో, పశ్చాత్తాపపడ్డ ఆ శునకం, తన యజమానిని ఏవిధంగా క్షమాపణలు కోరిందో చూస్తే ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను 25 లక్షల మంది కంటే ఎక్కువ మందే వీక్షించారు. - See more at: http://m.ap7am.com/flash-news-512684-.html#sthash.IyppKpng.dpuf

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ