సిరియాలో ఘోర విమాన ప్రమాదం

January 19, 2015 | 10:57 AM | 36 Views
ప్రింట్ కామెంట్

సిరియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సరుకు రవాణా చేసే చిన్న సైజు విమానం కూలిన ఘటనలో 35 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. వాతావరణం అనుకూలించకపోవటంతో కార్గో విమానం కుప్పకూలిపోయింది. సైనిక విభాగంలో పనిచేస్తున్న కీలక సభ్యులు ఈ ఘటనలో చనిపోయారు. ఈ వివరాలను ఆ దేశ న్యూస్ ఏజన్సీ ద్రువీకరించింది. అయితే ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు సైనికాధికారులు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ