కక్కుర్తి: సముద్ర తీరంలో సెక్స్ ‘సరదా’ తీర్చింది

May 06, 2015 | 01:47 PM | 313 Views
ప్రింట్ కామెంట్
couple_jailed_for_sex_in_beach_niharonline

లోకాన్ని మరిచారు, కామంతో కళ్లు మూసుకుపోయాయి. ఇంకేం కక్కుర్తిపడ్డారు. క్షణికావేశంలో చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా శృంగారానికి దిగారు. దానికి ప్రతిఫలం అనుభవించబోతున్నారు.  ఇంగిత జ్ణానం కూడా లేకుండా బీచ్ లో సెక్స్ కు దిగిన ఫ్లోరిడాకు చెందిన ఓ జంట ప్రస్తుతం ఊచలు లెక్కించబోతుంది. పక్కన చిన్నపిల్లలు ఉన్నారన్నది మరచి సృష్టికార్యానికి దిగారు. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు దర్శనమివ్వటంతో పోలీసులు కాస్త సీరియస్ గా రియాక్టయ్యారు. తుది తీర్పు వెలువరించేందుకు  కాస్త టైం ఉన్నప్పటికీ ఇద్దరికీ చెరో పదిహేనేళ్ల శిక్షపడే అవకాశం ఉందని అసిస్టెంట్ స్టేట్ అటార్నీ ఆంటోనీ డొఫాంసెకా వివరించారు. గతంలో ఆ మహిళకు నేర చరిత్ర లేదని, కానీ ఆ వ్యక్తికి డ్రగ్స్ సరఫరా కేసులో 8 ఏళ్ల శిక్ష అనుభవించాడని తెలిపారు.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ