ఆ పాప్ సింగర్ రేప్ కి గురయ్యిందట

December 06, 2014 | 04:20 PM | 47 Views
ప్రింట్ కామెంట్

హాట్ హాట్ అందాలతో ఉర్రుతలూగించే పాటలతో మత్తెక్కించే పాపులర్ సింగర్ లేడి గాగా గురించి అందరికి తెలిసిందే . ఇటీవల ఓ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్వూలో ఈ సింగర్ షాక్ తినే నిజాలను వెల్లడించింది. ఆమె యుక్తవయసులో ఉన్నప్పుడు రేప్ కి గురయ్యానని చెప్పి అందరికి ఆశ్యర్యాన్ని కలిగిలించింది. తెరపీ అయ్యాక ఈ సంఘటన నుంచి కోలుకుందట. పాటలు పాడటానికి వెళ్లినప్పుడు ఓ దుర్మార్గపు ప్రోడ్యూసర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పింది. అప్పుడు తన వయసు 19 అని తనకన్నా దాదాపు 20 ఏళ్ళు పెద్దవాడైన అతడు లైంగికంగా వేధింపులకు గురిచేసి రేప్ చేసాడని ఇన్నాళ్లు దాచిన విషయాన్ని మీడియా ముందు బయటపెడుతూ కంటతడి పెట్టుకుంది గాగా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ