గుండు బాస్ కి ఇదేం రోగం

December 05, 2014 | 02:56 PM | 75 Views
ప్రింట్ కామెంట్

తప్పతాగి వాహనం నడిపిన కేసులో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షలే గిబ్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతగాడు ఫుల్లుగా తాగేసి వేగంగా కారు నడిపి మరో కారును ఢీకోట్టాడు. అయితే అద్రుష్టవశాత్తు ఎవరికి ఏ ప్రమాదం సంభవించలేదు. అయితే ఈ గుండు బాస్ కు ఇదేం కొత్త కాదంట. గతంలో 2008 మార్చిలో కూడా ఫుల్ టూ గా తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు గిబ్స్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు కూడా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ