దేశం కోసం సరిహద్దుల్లో గోడలా నిలిచి కాపు కాసే సైనికులకు మనలాంటి మాములు వ్యక్తులం ఏం చేయగలం ఓ గౌరవవందనం సమర్పించటం తప్పా. కానీ, నీలిచిత్రాల్లో నటించే ఓ నటి మాత్రం వారికి వెరైటీగా థాంక్స్ చెబుతానంటుంది. ఓరల్ సెక్స్ ద్వారా వారికి సుఖాన్ని పంచేందుకు ముందుకు వచ్చింది. వినటానికి వికృతంగా ఉన్నా ఇది మాత్రం త్వరలో జరగబోతుంది.
వివరాల్లోకి వెళ్లితే... ఫ్లోరిడాకు చెందిన పాట్రియాటిక్ మైక్ బుసే అనే వ్యక్తి ఏటా రిటైర్ట్ అవుతున్న సైనికులను ఆహ్వానించి పార్టీ ఇస్తూ ఉంటాడు. అయితే ఈ ఏడూ ఇచ్చే పార్టీ కాస్త వెరైటీగా ఉండాలని ఆలోచించాడు. దీంతో 47 ఏళ్ల పోర్న్ స్టార్ జెన్నీజిజ్ ని సంప్రదించాడు. అతగాడు రన్ చేసే ఓ పబ్ లో ఆమె ఓ వేశ్య. నగ్న నృత్యాలతోపాటు, అక్కడికొచ్చే కస్టమర్లను ఓరల్ సెక్స్ ద్వారా సంతృప్తిపరుస్తూ ఉంటుంది. కస్టమర్ల కోసం ఆ పని చేసే నువ్వు దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడ్డవారితో చేయటంలో తప్పేమీ లేదని చెప్పటంతో ఆమె అంగీకరించిందట. ఆ పనికి తన భర్త కూడా మద్ధతు ఇస్తున్నాడని చెబుతోంది. తాను చేసే పని తప్పేం కాదని, అలాంటి వారికి సుఖాన్ని పంచటంలో తప్పేమీ అనిపించడం లేదని చెప్పుకొస్తుంది జెన్నీ. పార్టీకి హాజరయ్యే మాజీ సైనికులకు ముందుగా మధ్యం, మాంసం అందజేసి, ఆపైసరిహద్దులో పోరాడి అలసిపోయిన వారికి జెన్నీ ‘చేత’ మధురానుభూతిని అందజేయిస్తారన్నమాట. ఇక ప్రతీదీ చోద్యంగా భావించే జనాలు ఇదేం దేశ భక్తి రా బాబూ అని గొణుక్కుంటున్నారు.