30 ఏండ్ల నిరీక్షణ... ఆర్మీ అమ్ముల పొదిలోకి తేజస్

January 17, 2015 | 03:49 PM | 60 Views
ప్రింట్ కామెంట్

భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. నేడు బెంగళూరులో నిరాడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేసిన తేజస్ సిరీస్ ప్రోడక్షన్ -1 యుద్ధ విమానాలను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ లాంఛనంగా అందుకున్నారు. ఈ విమానాల కోసం భారత వాయుసేన 32 సంవత్సరాలుగా ఎదురుచూడాల్సి వచ్చింది. కాగా, గత సంవత్సరం అక్టోబర్ 1న తేలికపాటి యుద్ధ విమానం అయిన తేజస్ ను ఎయిర్ కమాండర్ కే.ఏ.ముత్తన్న ఆధ్వర్యంలోని బ్రుందం పరిశీలించి ఎఫ్ఓసీ(ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్) ఇచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ