రెండు కార్డుల ఇరకాటంలో బేడీ

January 29, 2015 | 01:19 PM | 37 Views
ప్రింట్ కామెంట్

ఢిల్లీ బీజేపి సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ ప్రస్తుతం ససస్యల్లో చిక్కుకోబోతుందండోయ్... ఎందుకనగా ఆమెకు ఢిల్లీలో వేరు వేరు అడ్రస్ లతో రెండు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం ఈ విషయంపై దర్యాప్తులు చేపట్టారు. మరియు వీరి కథనం ప్రకారం రాజధానిలోని ఉదయ్ పార్కు, తల్కతోరా లేన్ అడ్రస్ లతో పై రెండు ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చారట. ఇదే విషయంపై మీడియా వారు బేడీని అడిగితే ఖండించారు. ఒక వేళ రెండు కార్డులు కనుక ఉన్నట్లైతే అందులో ఒకటి క్యాన్సిల్ చేయాలని కిరణ్ బేడీ దరఖాస్తు చేసుకోకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని ఎన్నికల సంఘం అధికారులు సూచించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ