ప్చ్... తాజ్ 'స్వచ్చ్ భారత్' వ్యర్థమేనా!

January 24, 2015 | 01:08 PM | 44 Views
ప్రింట్ కామెంట్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రిపబ్లిక్ డే సందర్భంగా మూడు రోజుల పర్యటనలో భాగంగా తన సతీమణి మిచెల్లీ ఒబామాతో కలిసి తాజ్ మహల్ ను సందర్శించాల్సి ఉండగా, తాజాగా ఆ కార్యక్రమం రద్దైనట్టు విదేశీ వ్యవహాల మంత్రిత్వ శాఖ సమాచరం. అయితే ఏ కారణం వల్ల ఈ కార్యక్రమం రద్దైనదన్న విషయం మాత్రం స్పష్టం కాలేదు. భద్రత కారణాల వల్ల ఒబామా త్వరగా అమెరికా వెళ్లిపోవాలనుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయన వస్తున్న సందర్భంగా ఇప్పటికే రోడ్లు మొదలుకొని పరిశుద్దత మరియు భద్రత చర్యలు విస్తృతంగా చేపడుతున్న భారత్ కు ఇది భాదాకరమైన విషయమే! అయితే అతిథి వస్తున్నాడనే ఆశతో దాదాపు 600 మందితో రోడ్లను సైతం సర్ఫ్ తో కడిగించి ఇప్పటికే చేప్పట్టిన తాజ్ స్వచ్చ్ భారత్ పనులు మరియు కార్యక్రమాలు అన్నీ వ్యర్థమేనంటారా...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ