హలో... నేను ఉన్మాదిని గురూ!

March 14, 2015 | 05:00 PM | 69 Views
ప్రింట్ కామెంట్
Justice_Markandey_Katju_niharonline

గాంధీగారూ, బోసు బాబూ కూడా విదేశీ ఏజెంట్లు అని వెల్లడించిన మార్కండేయ ఖట్జూ న్యాయ కోవిదుడు అయినందున తన వ్యాఖ్యలకు ఏదైనా చట్టపరంగా చర్చ తీస్కోవాలంటే అంత వీజీ కాదంటున్నారు. సంబంశధిత సెక్షన్ లు వెతకాలంటే ఆషామాషీ కాదంటున్నారు. అని ఊరుకోలేదు ఈ ఉదారవాది ఉన్మాది. అదే నాకు తగినది అని చట్టం తాలూకు రహస్యం వెల్లడించి దాన్ని వాడుకోగలరు అని సూచించేడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ