రాజీలేని రాతగాడు... పొత్తూరి

March 14, 2015 | 05:14 PM | 67 Views
ప్రింట్ కామెంట్
pothuri_venkateswer_rao_niharonline

‘విధి నా సారధి’ పుస్తక రచయిత పొత్తూరి వెంకటేశ్వర్రావు తన పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ ఎంతో మంది తనను గురువుగా భావించినా శిష్యులందరూ నాకు గురువులే అన్నారు. ఎంతో మంది స్ఫూర్తితో బాటు జూనియర్ల నుంచి చాలా నేర్చుకున్నానన్నారు. యాభై సంవత్సరాలుగా జర్నలిజంలో ఉండి నిబద్ధతతో వ్యవహరించిన పొత్తూరి విలువల విషయంలో రాజీ పడేవారు కాదు. ఆనాటి క తెలుగు పత్రికలో ధారావాహికగా రాయతలపెట్టిన ఒక అంశం విషయంలో యాజమాన్యం విముఖత ప్రదర్శించినందున సదరు వారాత కథనం మరుసటి రోజు కనిపించకపోతే తన పేరు కూడా సంపాదకునిగా అఖ్కర్లేదని తప్పుకొన్న కలం యోధుడు పొత్తూరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ