ఇదేం పోయే కాలం... లెజెండ్ గాయకుడి పెళ్లాంతో లిప్ లాక్ కానిచ్చాడు

February 18, 2015 | 01:40 PM | 25 Views
ప్రింట్ కామెంట్
ram jetmalani_kissed_kishore_kumar_wife_leela_niharonline

సంచలనాత్మక కేసులకు లాయర్ గా పనిచేయటమే కాదు, ఆయన కూడా ఓ సంచలనమే. ఆయనే సీనియర్ న్యాయవాది రాంజెఠ్మాలానీ. అలాంటి పెద్దాయన ఓ పాడు పనిచేసి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ముంబైలో జరిగిన ఓ పంక్షన్ వేదికపై ప్రముఖ గాయకుడు దివంగత కిషోర్ కుమార్ భార్య లీలను సన్మానించారు. దీనికి రాంజెఠల్మానీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇక లీలను చూసి ఉద్వేగానికి లోనైన జెఠ్మలానీ ఏకంగా ఆమెను కౌగిలించుకున్నాడు. పోనీలే అనుకుంటే... ఇక ఆమెతో ఏకంగా లిప్ లాక్ కానిచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారట. కంగారు పడకండి. ఈయనకు ఇలాంటివేం కొత్త కాదు. గతంలో హీరో ధర్మేంద్రను కూడా ఓసారి ఇలాగే చుంబించాడట ఈ లాయర్ సారూ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ