ఉత్తమ గ్లోబల్ లీడర్ గా మోదీ

March 20, 2015 | 11:24 AM | 52 Views
ప్రింట్ కామెంట్
modi_global_top_leader_niharonline

దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి వెల్లడైంది. తాజాగా ఉత్తమ గ్లోబల్ లీడర్ల జాబితాలో ఆయన  అగ్రస్థానంలో నిలిచారు. చైనా ఇంటర్నేషనల్ పబ్లిక్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశీయ, విదేశీ వ్యవహారాలను చక్కబెట్టడంలో మోదీకి తిరుగులేదని ఈ సర్వే వెల్లడించింది. ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రెండవ స్థానంలో నిలిచారు. కాగా, ఎక్కువ మందికి తెలిసిన దేశాధినేతల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నిలిచారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ