గ్యాంగ్ రేప్, చర్చి ధ్వంసం ఘటనలపై సత్వర నివేదిక ఇవ్వండి

March 17, 2015 | 02:10 PM | 123 Views
ప్రింట్ కామెంట్
PM_Modi_ask_report_on_kolkatta_sin_rape_case_niharonline

కోల్ కతాలో 71 ఏళ్ల క్రైస్తవ సన్యాసిని గ్యాంగ్ రేప్  ఉదంతం, హర్యానా చర్చి  విధ్వంసంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం  చేశారు. ఈ రెండు ఘటనలపై   నివేదిక పంపించాల్సింది గా  ఆయా ప్రభుత్వాలను కోరినట్టు  పీఎంవో వర్గాలు  తెలిపాయి.  సంఘటనా  పూర్వాపరాలు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై వివరణ కోరినట్టు తెలిపాయి. కాగా  కోల్ కతాలో  సన్యాసినిపై  అత్యాచారం చేసి , 12లక్షల సొమ్మును దోచుకున్న దొంగలు బీభత్సం సృష్టించారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.  అలాగే హర్యానాలో చర్చిపై దాడిచేసిన దుండగులు  హనుమంతుని విగ్రహాన్ని పెట్టడం వివాదాన్ని  రగిలించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ