ఉపరాష్ట్రపతికి మోదీ విషెస్

April 01, 2015 | 04:54 PM | 118 Views
ప్రింట్ కామెంట్
modi_wishes_hamid_ansari_niharonline

భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. హమీద్ అన్సారీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా అంటూ మోదీ ట్వీట్ చేశారు. అన్నట్లు అన్సారీ బుధవారం 78వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ