జియాన్‌లో మోదీ, జిన్‌పింగ్ భేటీ

May 14, 2015 | 06:22 PM | 28 Views
ప్రింట్ కామెంట్
Xi_Jinping_modi_niharonline.jpg

ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనలో కీలక ఘట్టం మొదలైంది. జియాన్ లో ఆయన చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. మేకిన్ ఇండియాకు మద్దతు, భారత్ లో పెట్టుబడులు, సరిహద్దు వివాదాలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించడానికి ఇరు నేతలూ భేటీ అయ్యారు. జిన్ పింగ్ భారత్ పర్యటనలో హామీ ఇచ్చిన విధంగా 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. అలాగే రైల్వే, మౌలిక సదుపాయాలు, ఇతర రంగాల్లో పరిశ్రమల స్థాపనకు చైనాను ఒప్పించడం కూడా మోదీ ఎజెండాలో భాగం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ