అర్థ సెంచరీకే ఆప్ వీఐపీ పార్టీగా మారిందట

April 06, 2015 | 12:36 PM | 41 Views
ప్రింట్ కామెంట్
Ajay_Maken_on_AAP_niharonline

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలోని ఢిల్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అజయ్ మాకెన్ విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేత్రుత్వం వహిస్తున్న ఆప్ ప్రముఖుల (వీఐపీ, వీవీఐపీ) పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ‘‘ఇప్పుడే తల్కతోరా స్టేడియం వైపు నుంచి వచ్చాను. ఆప్ ప్రభుత్వం 50 పాలన సందర్భంగా వారు ఏర్పాటు చేసిన కటౌట్లు చూశాను. ఇన్ని రోజుల్లోనే ఆ పార్టీ ప్రముఖుల పార్టీగా మారిందా? అంటూ ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ