నారాచంద్రబాబు నాయుడు సన్ ఆఫ్ ఖర్జూర నాయుడు గారు ఇలా అన్నారు-
నా కుటుంబానికంటే పార్టీయే నాకు ప్రాణం!
నా భార్యతోనూ, మనవడితోనూ ముచ్చట్లకు టైంలేదు!
నా ఆస్తులన్నీ ప్రభుత్వ ధరల ప్రకారమే కొన్నాను!
నా జేబులో డబ్బులు, చేతికి వాచీ, వేలుకి ఉంగరం కూడా ఉండదు!
స్వంత ఆస్తులే కుటుంబానికి త్యాగం చేసేసా!
నాకెందుకయ్యా బినామీ ఆస్తులు?